గోదావరిఖని ముత్యాలలో నిర్బంధ తనిఖీలు

గోదావరిఖని ముత్యాలలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. గోదావరిఖని ఏసీపీ రక్షిత కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 23 ద్విచక్ర వాహలతో పాటు ఓ ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.