రామ్‌లీలా మైదానంలో ప్రధాని మోడి ప్రత్యక్షప్రసారం


PM Shri Narendra Modi addresses ‘Aabhar Rally at Ramlila Maidan in New Delhi

ఢిల్లీ: రామ్‌లీలా మైదానంలో నేడు భారీ బహిరంగ సభ నిర్వహించారు. భారీ బందోబస్తు నడుమ ఈ ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భద్రతగా 5 వేలకు పైగా భద్రతా దళాలు మోహరించి ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/