మోడి బయోపిక్‌ రిలీజ్‌ తేదీ ఖరారు

PM Narendra Modi biopic
PM Narendra Modi biopic

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోడి జీవిత కథ ఆధారంగా ఒమంగ్‌ కుమార్‌ సిఎం నరేంద్రమోడి అనే టైటిల్‌తో తెరకెక్కిన చిత్రం విడుదలకు తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఈనెల 24న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఎన్నికల కోడ్‌ కారణంగా ఇప్పటికే ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడింది. లోక్‌ సభ ఎన్నికల ఫలితాలు ఈనెల 23న వెలువడనున్నాయి. ఈ తర్వాతనే ఈ చిత్రం విడుదల చేయాలని ఈసీ చిత్ర బృందానికి చెప్పడంతో 24న విడుదల చేయడానికి నిర్ణయించారు.


మరిన్ని తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/