వారణాసిలో ప్రధాని మోడి పర్యటన

modi
modi

వారణాసి: ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రంలోని వారణాసికి ప్రధాని నరేంద్రమోడి చేరుకున్నారు. వారణాసి పర్యటనలో భాగంగా ఎయిర్‌పోర్టులో మాజా ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి విగ్రహాన్ని మోడి ఆవిష్కరించారు. తరువాత వారణాసిలో 2,21,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మోడి ప్రారంభించనున్నారు. అంతేకాక హరేలియాలో ప్రాథమిక పాఠశాల చిన్నారులకు కూడా మోడి మొక్కలను అందించనున్నారు. అలాగే బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/