సిఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం
అన్ని రాష్ట్రల సిఎంలతో మట్లాడనున్న ప్రధాని మోడి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి రాష్ట్రాల సిఎంలతో వీడియోస్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈసమావేవశంలో కరోనా లాక్ డౌన్ సడలింపు, ప్రజా రవాణా, ఆర్థిక పరిస్థితుల వంటి అంశాలపై చర్చిస్తారని సమాచారం. ఈ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోమోడి మాట్లాడతారు. అన్ని రాష్ట్రాల్లో ‘కరోనా’ నివారణకు తీసుకుంటున్న చర్యలను మోడి తెలుసుకోనున్నారు. కాగా మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రణం 5.30 గంటల వరకు తొలి సెషన్… సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు రెండొ సెషన్ జరుగన్నుట్లు తెలుస్తుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/