రేపటి నుండి ప్రధాని మోడి రష్యా పర్యటన

modi
modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి రేపటి నుంచి రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా మోడి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమవుతారు. ఈనేపథ్యంలో పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై ఇరువురూ సంతకాలు చేస్తారు. అంతేకాక ప్రధాని మోడి వ్లాదివోస్టోక్ లో జరిగే ఆర్థిక సదస్సలో కూడా పాల్గొనున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/