పారాలింపిక్స్‌ అథ్లెట్ల‌ను క‌లిసిన ప్ర‌ధాని

న్యూఢిల్లీ : ప్ర‌ధాని నరేంద్ర మోడీ నేడు టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొన్న భార‌త అథ్లెట్ల‌ను క‌లిశారు. పారా విశ్వ‌క్రీడ‌ల్లో ఈ సారి భార‌త్ అత్య‌ధిక 19 మెడ‌ల్స్ సాధించిన విష‌యం తెలిసిందే. దాంట్లో ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలు ఉన్నాయి. తాజా క్రీడ‌ల్లో 17 మంది పతకాలు సాధించారు. అయితే షూటర్లు అవని, సింగ్‌రాజ్‌ రెండేసి పతకాలు చేజిక్కించుకున్న విష‌యం తెలిసిందే.

ANI on Twitter: "Prime Minister Narendra Modi met the Indian contingent who  participated in the 2020 Tokyo Paralympics (Picture courtesy: Prime  Minister's Office)… https://t.co/VyyFk0oSBV"
टोक्यो पैरालंपिक के मेडल विजेताओं से PM मोदी ने की मुलाकात । PM Modi met  the Indian contingent who participated in the 2020 Tokyo Paralympics - India  TV Hindi News

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/