ప్రణబ్‌ ముఖర్జీని కలిసిన మోడి

Narendra Modi , Mukherjee
Narendra Modi , Mukherjee

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. అయితే త్వరలోనే ప్రమాణస్వీకారం చేయబోతున్న మోడి ప్రణబ్‌ ముఖర్జీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రణబ్‌ ముఖర్జీ స్వయంగా తన చేతులతో మోడికి స్వీటు తినిపించారు. ప్రణబ్‌కు ఉన్న అపారమైన అనుభవం మనకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రణబ్‌ రాజనీతిజ్ఞుడు. ఆయన దేశానికి ఎంతో సేవ చేశారు. ప్రణబ్‌ ఆశీర్వాదం కోసం ఈరోజు ఆయనను కలిశానని మోడి ట్వీట్‌ చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/