వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన

PM Modi lays foundation stone for various development projects in Varanasi

లక్నో: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు వారణాసిలోని రూ. 614 కోట్ల అంచ‌నా వ్య‌యంతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వ్య‌వ‌సాయ‌, ప‌ర్యాట‌క రంగాల‌తో పాటు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు సంబంధించిన‌ అభివృద్ది ప‌నుల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా శంకుస్థాప చేశారు. ఈ సందర్భంగా ప్రధాని యూపీ సిఎం యోగితో పాటు పలువురు ల‌బ్దిదారుల‌తో మాట్లాడారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/