కాశీ ఏక్‌ రూప్‌ అనేక్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోడి


PM Modi inaugurates ‘Kashi Ek Roop Anek’ programme in Varanasi

వారణాసి: ప్రధాని నరేంద్ర మోడి వారణాసిలో కాశీ ఏక్‌ రూప్‌ అనేక్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోడి అద్భుతమైన వస్తువులను తిలకించారు. కాశీలోని అన్ని సంప్రదాయాలు ఈ కార్యక్రమంలో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ప్రధాని మోడి అన్నింటినీ ఎంతో ఆసక్తిగా తిలకించారు. అంతేకాకుండా ప్రతి ప్రదర్శనను ప్రత్యేకంగా అడిగి తెలసుకున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/