టాంజానియా అధ్యక్షుడికి ప్రధాని శుభాకాంక్షలు

pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి టాంజానీయా అధ్య‌క్షుడుగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన జాన్ పొంబే మాగుఫులికి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఉభ‌య‌దేశాల మ‌ధ్య ఎంతో కాలంగా ఉన్న స్నేహ‌బంధం మ‌రింత బ‌లోపేతం కాగ‌ల‌ద‌ని ఆకాంక్షిస్తున్నాను’ అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు. ‘టాంజానియా అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ‌స్వీకారంచేసిన జాన్ పొంబే మాగుఫులికి నా అభినంద‌న‌లు’ మీ‌తో క‌లిసి ప‌నిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, భవిష్యత్ లో మరిన్ని విజయాలను అందుకోవాలని ప్రధాని మోడి ఆకాంక్షించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/