ప్రయాగ్‌రాజ్‌లో సామాజిక అధికారిత శివిర్‌లో ప్రధాని
PM Modi attends Samajik Adhikarita Shivir in Prayagraj, Uttar Pradesh
ప్రయాగ్‌రాజ్: ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రధాని నరేంద్ర మోడి సామాజిక అధికారిత శివిర్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడి ప్రసంగించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/