లడఖ్‌లో ప్రధాని మోడి ప్రసంగం
కశ్మీర్: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు ఉదయం లడఖ్‌లో ఆకస్మిక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. మీ ధైర్య సాహసాలు అజరామరం.. దేశ రక్షణ మీ చేతుల్లోనే ఉంది.. దేశమంతా మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతోంది. మీ త్యాగాలే దేశాన్ని నడిపిస్తున్నాయి. అని ప్రధాని వ్యాఖ్యానించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/