పెట్రోలియం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని

PM Modi addresses 8th Convocation Ceremony of Pandit Deendayal Petroleum University

న్యూఢిల్ల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈ ఉదయం పండిట్‌ దీన్‌ద‌యాల్ పెట్రోలియం యూనివ‌ర్సిటీలో 45 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యంగ‌ల మోనోక్రిస్ట‌లైన్ సోలార్ ఫొటో వోల్టాయిక్ పానెల్ ప్లాంటును వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌ధాని ప్రారంభించారు. అనంత‌రం వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలోనే పెట్రోలియం యూనివ‌ర్సిటీ స్నాత‌కోత్స‌వంలో పాల్గొన్న ప్ర‌ధాని.. అక్క‌డి విద్యార్థుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/