మోడీ విమానానికి పాక్‌ నో

Plane not allowed in pakistan air space
Plane not allowed in pakistan air space

Islamabad: పాకిస్తాన్‌ గగనతలంపైనుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ విమానం ప్రయాణించడానికి ఆ దేశం తిరస్కరించింది. అమెరికా పర్యటన సందర్భంగా పాక్‌ గగన తలాన్ని
వినియోగించుకోవడానికి అనుమతించాల్సిందిగా పాకిస్తాన్‌ను భారతదేశం లాంఛనంగా కోరింది. అయితే ఆ దేశం దీనికి తిరస్కరించింది. కాగా ఇది పాకిస్తాన్‌ కూడా సభ్యదేశమైన అంతర్జాతీయ పౌర విమాన సంస్థ ఛార్టర్‌ నియమాలను ఉల్లంఘించడమేనని భావిస్తున్నారు.