తెలంగాణలో పిరమాల్‌గ్రూప్‌ పెట్టుబడులు

తెలంగాణలో పిరమాల్‌గ్రూప్‌ పెట్టుబడులు
Piramal Group investments in Telangana

రానున్నమూడేళ్లలో రూ.500 కట్లో పెట్టుబడి పెట్టనున్న పిరమల్‌ ఫార్మా ప్రస్తుతం తెలంగాణలో తనకున్న 1400 మంది ఉద్యోగులకు అదనంగా మరో ప్రత్యక్ష 600 ఉద్యోగాలు కల్పించేందుకు ఈ పెట్టుబడితో అవకాశం కలుగుతుందని పిరమాల్‌ గ్రూప్‌ సీనియర్‌ ప్రతినిధుల బృందం పేర్కొంది..దావాస్లోలో తెలంగాణ మంత్రి కెటిఆర్‌తో సమావేశం అయిన తర్వాత పిరమాల్‌ గ్రూప్‌ చైర్మన్‌ అజ§్‌ు పిరమాల్‌, కంపెనీ గ్రూప్‌ ఈనిర్ణయం తీసుకుంది..

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/