కేరళ సిఏంగా పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం

కొవిడ్ ప్రొటోకాల్‌ పాటిస్తూ నిరాడంబరంగా ముగిసిన కార్యక్రమం

Pinarayi Vijayan sworn in as Kerala CM
Pinarayi Vijayan sworn in as Kerala CM

Thiruvananthapuram: కేరళ సిఏంగా పినరయి విజయన్ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కొవిడ్ ప్రొటోకాల్‌ పాటిస్తూ నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ విజయన్‌ చే ప్రమాణం చేయించారు. కేరళ ముఖ్యమంత్రిగా విజయన్ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్- యూడీఎఫ్ నేతలు సీఎం ప్రమాణ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/news/nri/