అమరేశ్వరాలయానికి బారులు తీరిన భక్తులు

Amara lingeswara Swamy

Amaravati: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఇక్కడి అమరేశ్వరాలయానికి బారులు తీరారు. బాలా చాముండికా సమేత అమరేశ్వరుడికి అభిషేకాలు చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/