బిగ్ బాస్-3 నిలిపివేయండి

Bigg-Boss-3
Bigg-Boss-3

హైదరాబాద్: బిగ్ బాస్3 నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు అయింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ టీం హైకోర్టును ఆశ్రయించింది. క్యాష్ పిటిషన్ ను బిగ్ బాస్ నిర్వహకులు కోర్టులో దాఖలు చేశారు. పోలీస్ స్టేషన్ లో బిగ్ బాస్3పై నమోదైన కేసులను కొట్టేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. సినిమాలాగా ఎపిసోడ్ లను సెన్సార్ చేయాలని కోరారు. నాగార్జునతో పాటు 10 మందిని ప్రతివాదులుగా పిటిషన్ లో పిటిషనర్ పేర్కొన్నాడు. రాత్రి 11 గంటల తర్వాతే పోగ్రాంను ప్రసారం చేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial