ఉక్రెయిన్ అధ్యక్షుడికి జో బిడెన్ ఫోన్ కాల్

వైట్ హౌస్ ప్రకటన

Phone call by Joe Biden to the President of Ukraine
Phone call by Joe Biden to the President of Ukraine

ఉక్రెయిన్‌పై రష్యా దాడి జరుగుతున్న విషయం విదితమే . ఇదిలా ఉండగా , రష్యన్ దాడి మొదలైన కొద్దిసేపటికే అమెరికా అధ్యక్షుడు బిడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో మాట్లాడినట్లు వైట్ హౌస్ వెల్లడించింది . ఈ పరిణామానికి సంబంధించి త్వరలో మిత్ర దేశాలతో సమావేశం నిర్వహించనున్నట్టు కూడా వెల్లడించింది.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/