కరోనా వైరస్‌కు విరుగుడు కనుగొన్నాం:ఫైజర్‌

pfize
pfize

అమెరికా: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) టీకాను కనుగొనే యత్నాల్లో అమెరికా ఫార్మా కంపెనీలు ముందంజలో ఉన్నాయి. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ఫైజర్‍ కంపెనీ ఓ అడుగు ముందుకేసి కరోనాను కట్టడి చేయగల యాంటీ వైరల్‍ ఔషధ సమ్మేళనాలను కనుగొన్నట్లు ప్రకటించింది. థర్డ్ పార్టీ డ్రగ్‍ టెస్టింగ్‍ ఏజెన్సీ ఫలితాలు నెలాఖరుకు వస్తాయని, దాంతో ఆ సమ్మేళనాల్లో ఎన్నో కరోనాకట్టడికి దోహదపడతాయనేది తేలుతుందని సృష్టం చేసింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ప్రభావవంతంగా పనిచేసే ఔషధ సమ్మేళనాలతో ఏడాది చివరికల్లా ఫైజర్‍ ప్రయోగ పరీక్షలను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/