పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి
హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర రూ. 87.75

New Delhi: పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. ఈ సారి పెట్రోల్,డీజిల్ ధరలు లీటర్ కు పావలా చొప్పున పెరిగాయి.
దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర రూ. 87.75కు చేరింది. డీజిల్ ధర లీటర్ కు రూ. 81.45లకు చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ. 84.45లకు, డీజిల్ ధర రూ. 74. 63లకు పెరిగింది.
తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/