సినిమా, టివి షూటింగ్ లకు కేంద్రం అనుమతి
కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రకటన
New Delhi: సినిమా, టివి కార్యక్రమాల చిత్రీకరణకు కేంద్రం అనుమతి మంజూరు చేసింది.
కరోనా వ్యాప్తి విజృంభణ కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయిన సంగతి విదితమే.
తాజాగా కేంద్రం సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్లకు అనుమతి ఇచ్చింది.
అయితే కొవిడ్ నిబంధనల మేరకు చిత్రీకరణ జరుపుకోవాలంటూ కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రకటన చేశారు.
తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/