సినిమా, టివి షూటింగ్ లకు కేంద్రం అనుమతి

కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్ ప్రకటన

permission for film and TV shootings
permission for film and TV shootings

New Delhi: సినిమా, టివి కార్యక్రమాల చిత్రీకరణకు కేంద్రం అనుమతి మంజూరు చేసింది.

కరోనా వ్యాప్తి విజృంభణ కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయిన సంగతి విదితమే.

తాజాగా కేంద్రం  సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్​లకు  అనుమతి ఇచ్చింది.

అయితే  కొవిడ్‌ నిబంధనల మేరకు చిత్రీకరణ జరుపుకోవాలంటూ   కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్ ప్రకటన చేశారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/