పవన ముక్తాసనం

యోగతో సంపూర్ణ ఆరోగ్యం

pavanamuktasanam

పవన ముక్తాసనం: ముందుగా తివాచీ మీద వెల్లకిలా పడుకోవాలి.

ఇప్పుడు నెమ్మదిగా ఊపిరి వదులుతూ కుడికాలుని మడిచి ముక్కు వద్దకు తెస్తూ అదే సమయంలో రెండు చేతులను కుడికాలు అరికాలును నొక్కి పెట్టాలి.

ఇప్పుడు ఊపిరి బిగపట్టి 10,15 సెకనుల కాలం ఉండి నెమ్మదిగా ఊపిరి వదులుతూ యధాస్థితికి రావాలి.

ఈ విధంగా 3 లేక 4 సార్లు చేయాలి,ఈ విధంగా ఒక్క కాలుతోను మూడు సార్లు రెండు కాళ్లతోనూ 3 సార్లు చేయాలి.

ఈ ఆసనాల వల్ల తొడలకు , ఉదరమునకు మంచి వ్యాయామం జరగటంతోపాటు , పొట్ట పెరగకుండా ఉండి, గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌ తగ్గుతుంది.

అరుగుదల పెరిగి మలబద్ధకం తగ్గుతుంది.ముందుగా తివాచీ మీద వెల్లకిలా పడుకో వాలి.

ఇప్పుడు నెమ్మదిగా ఊపిరి వదులుతూ కుడికాలుని మడిచి ముక్కు వద్దకు తెస్తూ అదే సమయంలో రెండు చేతు లను కుడికాలు అరికాలును నొక్కి పెట్టాలి.

ఇప్పుడు ఊపిరి బిగపట్టి 10,15 సెకనుల కాలం ఉండి నెమ్మదిగా ఊపిరి వదులుతూ యధాస్థితికి రావాలి. ఈ విధంగా 3 లేక 4 సార్లు చేయాలి.

ఈ విధంగా ఒక్క కాలుతోను మూడు సార్లు రెండు కాళ్లతోనూ 3 సార్లు చేయాలి.

ఈ ఆసనాల వల్ల తొడలకు, ఉదరమునకు మంచి వ్యాయామం జరగటంతోపాటు, పొట్ట పెరగకుండా ఉండి, గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌ తగ్గుతుంది. అరుగుదల పెరిగి మలబద్ధకం తగ్గుతుంది.

ముందుగా తివాచీమీద వెల్ల కిల సమస్థితిలో పడుకొని చేతులను తలపైన ఉంచి శ్వాస వదులు తూ,తీసుకుంటూ ,రెండు కాళ్ళను ఒకేసారి 90డిగ్రీల కోణంలో తిన్నగా నిలపాలి.

ఈ స్థితిలో 7,8 సెకన్లకాలం ఉన్న తరువాత శ్వాస వదులుతూ, తీనుకుంటూ నెమ్మదిగా రెండు కాళ్లను మోకాళ్ళు వంచకుండా దింపాలి.

రెండు కాళ్ళను ఎత్తేటప్పుడు దించేటప్పుడు మోకాళ్ళు వంచకూడదు.

ముందుగా తివాచీ మీద వెల్లకిల సమస్థితి లో పడుకుని చేతులను తలపైన పెట్టుకొని నెమ్మదిగా శ్వాస పీలుస్తూ, వదులుతూ , కుడి 90డిగ్రీల లో పైకి లేపి నిలబెట్టాలి. రెండో కాలు లేప కూడదు.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/