పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా

‘గ్రేటర్’ ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన

Uttam Kumar Reddy
Uttam Kumar Reddy

Hyderabad: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు.

గ్రేటర్ ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ కేవలం రెండు సీట్లకే పరిమితమైన సంగతి విదితమే.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/