పనిభారం పెరుగుతుందని ఆటరద్దు:పిసిబి

pakistan-cricket team
pakistan-cricket team

ఇస్లామబాద్‌ : పాకిస్థాన్‌ క్రికెట్‌ బొర్డు ఆటగాళ్లపై ఒత్తిడి పడకుడదనే కారణంతో టీ 10లీగ్‌ లో తమ క్రీడకారులు ఆడరు అని పెర్కొంది. అబుదాబిలో జరిగే నవంబర్‌ 15 నుంచి 24 వరకు సాగనున్న టీ 10 క్రికెట్‌లీగ్‌లో పాక్‌ టీమ్‌ ఆడరని ప్రకటించింది. చిన్న ఫార్మాట్‌ టీ 10 లీగ్‌ ఆడటం వల్ల తమ ఆటగాళ్లకు పనిభారం పెరుగుతుంది కావునా వారి ఫిట్‌నెస్‌ దృష్ట్యా టీ 10 లీగ్‌ ఆడటం లేదని నిర్ణయం తీసుకుంది. పాక్‌టీమ్‌ దేశవాళీ క్వాద్‌ ఈ జామ్‌ టోర్నిలో ఆడావలసి ఉన్నందున ఆటగాళ్లకు పనిభారం పెరుగుతుందని పిసిబి ఈ నిర్ణయం తీసుకుంది. మాజీ ఆటగాళ్లకు మాత్రం మినయింపు ఇచ్చింది. మాజీ ఆటగాడైన షాహిద్‌ ఆఫ్రిది మరియు ఇతర మాజీ ఆటగాళ్లు టీ 10లీగ్‌ ఆడుతున్నారు.
గతంలో ఆడుతామని ఇచ్చిన అనుమతిని ఇపుడు ఉపసంహరరించుకొంది.

తాజా తెలంగాణ వార్తలకోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/