నవజంట హనీమూన్‌లో

PC, Nick
PC, Nick

నవజంట హనీమూన్‌లో

బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా, నిక్‌ జోనస్‌లు ప్రస్తుతం హమీమూన్‌లో ఉన్నట్టు సమాచారం.. వీరు ఓమన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.. తాజాగా అందుకు సంబంధించిన ఫొటోలలను కొన్నింటిని పిసి పోస్ట్‌చేశారు.. ఓమన్‌లో కొన్ని రోజుల తర్వాత ఈ జంట అమెరికా వెళ్లనున్నటుఏ్ట తెలుస్తోంది.. అక్కడ క్రిస్మస్‌ వేడుకలోల పాల్గొనున్నారని అంటున్నారు. ఆ తర్వాత అంటే వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో ఇండియాక వస్తారని మీడియాలో కథనాలు చెబుతున్నాయి..