సూపర్ హాట్ గా

PC
PC

ప్రియాంక చోప్రా.. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ లు ఏడాది పాటు ప్రేమికులుగా గడిపిన అనంతరం ఈమధ్యే పెళ్లి చేసుకొని భార్యాభర్తలుగా మారిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో వీరి వివాహం భారీ స్థాయిలో జరిగింది. ఇదిలా ఉంటే మిస్ జోనాస్ గా మారిన ప్రియాంక తాజాగా ప్రఖ్యాత  మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది. జనవరి 2019 కవర్ పేజిపై తళుక్కున మెరిసింది. ఈ జనవరి మ్యాగజైన్ లో ప్రియాంక లవ్ స్టొరీ.. తన కలల్లోని యువరాజును పెళ్ళి చేసుకోవడంపై కథనం కూడా ఉంది. ఇక ఫోటో విషయానికి వస్తే క్రీమ్ కలర్ డిజైనర్ వేర్ లో క్లీవేజ్ షో చేస్తూ సూపర్ హాట్ గా కనిపించింది.  పెళ్ళయితే హాట్ గా కనిపించకూడదని చాలామంది అంటుంటారు గానీ ప్రియాంక మాత్రం మ్యారేజ్ చేసుకొని జస్ట్ నాలుగు రోజులు కూడా కాకుండానే యమా హాట్ గా పోజిచ్చింది.