జనసేన అభ్యర్థుల ఎంపికపై పవన్‌ కీలక ప్రకటన

Pavan Kalyan
Pavan Kalyan

అమరావతి: ఎన్నికల షెడ్యూల్‌ ఖారైన సందర్భంగా ఏపిలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికల విషయంలో జోరు పెంచారు. తొలి జాబితా ప్రకటించి టిడిపి కస్త ముందంజలో ఉంది. తాజాగా జనసేన తన అభ్యర్థులపై కీలక ప్రకటన విడుదల చేసింది. 32 అసెంబ్లీ స్థానాలకు, 9 పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులు ఖారారయ్యారంటూ ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విట్‌ చేశారు. అయితే ఏప్రిల్ 11న పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి పోలింగ్ జరగనుండగా.. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/