13జిల్లాల నేతలతో ముగిసిన సమీక్షలు

Vijayawada: జనసేన అధినేత పవన్ కల్యాణ్ 13 జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహించారు. ఈనెల 5నుంచి 9వతేదీ వరకు ఐదు రోజుల పాటు జనసేనాని పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల పార్టీ నేతలతో సమీక్షలు ముగియడంతో పవన్ కల్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు.

PawanKalyan