మెర్నిపాడు రైతులతో ముఖాముఖి

Pawan kalyan

Madapet (East Godavari Dist): జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. మండపేట మండలం మెర్నిపాడులో రైతులతో పవన్‌ ముఖాముఖి నిర్వహిస్తున్నారు. రైతు సమస్యలపై వారితో పవన్‌ చర్చిస్తున్నారు. పవన్‌ వెంట పార్టీ నాయకులు, మాజీ డిప్యూటీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, నాయకులు ఉన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/