పవన్ కళ్యాణ్ తాజా ఫొటోలు

ప్రముఖ సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్

తెల్లటి చొక్కా, పైజమాలో పవన్ కళ్యాణ్ కన్పించారు..ఆ చిత్రాలే ఇవి.. ఫామ్‌హౌస్‌లో ఒక పుస్తకం చదువుతూ కన్పించారీ గబ్బర్‌సింగ్‌.

కాగా పవన్‌కల్యాణ్‌ తాజాగా వకీల్‌సాబ్‌ చిత్రంలో నటిస్తున్నారు.ఈచిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/