నేడు న‌ర‌స‌రావుపేట‌లో పవన్‌ కల్యాణ్‌ పర్యటన

Pawan Kalyan
Pawan Kalyan

గుంటూరు: జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ న‌ర‌స‌రావుపేట‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా స్థానిక నేతలతో పవన్‌ సమావేశమయ్యే అవకాశం ఉంది. పలు అంశాలపై పార్టీ నేతలతో పవన్‌ చర్చించి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/