పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో మెట్రో జర్నీ వీడియో

మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు.

పవర్ స్టార్, ‘జనసేన’ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేశారు.

మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ షూటింగ్ నిమిత్తం మియాపూర్ వెళ్లారు.

సాధారణ ప్రయాణికుడిలా మెట్రో స్టేషన్ లో చెకింగ్ ప్రక్రియను, ఎంట్రీ విధానాన్ని పాటించారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/