ఎస్పీవై రెడ్డి కుటుంబాని పరామర్శించిన పవన్‌

Pawan Kalyan
Pawan Kalyan

కర్నూలు: గత నెల 30న కన్నుమూసిన జనసేన ఎంపి అభ్యర్థి ఎస్పీవై రెడ్డి కుటుంబసభ్యులను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలు జిల్లాలోని నంద్యాల చేరుకున్నారు. ఎస్పీవై రెడ్డి మృతి చెందిన రోజు విదేశీ పర్యటనలో ఉండటంతో పవన్‌ రాలేకపోయారు. ఈ నేపథ్యంలోఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల, అల్లుడితో కాసేపు పవన్‌ మాట్లాడారు. ఎస్పీవై రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/