రామతీర్ధాలు వంశపారంపర్య ధర్మకర్తగా అశోకగజపతి రాజు

హైకోర్టు తీర్పు

Ashoka gajapathi Raju-
Ashoka gajapathi Raju-

Amaravati: రామతీర్థాలు  వంశపారంపర్య ధర్మ కర్తగా అశోక గజపతిరాజును తొలగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులను హైకోర్టు కొట్టి వేసింది.

అశోకగజపతి రాజును ధర్మకర్తగా కొనసాగించాలని తీర్పు ఇఛ్చింది.  ఈ తీర్పుపై స్పందించిన అశోకగజపతి రాజు రామచంద్రమూర్తిని సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/