నేటి నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

న్యూఢిల్లీ: నేటి నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.ఉభయసభల్లో ప్రతిపక్షంగా శివసేన పార్టీ వ్యవహరించనుంది. అన్నింటిపైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. రాజ్యసభకు ఇవి 250వ సమావేశం కావడం మరో విశేషం. 67 సంవత్సరాల్లో 3,817 బిల్లులను రాజ్యసభ ఆమోదించింది.
తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్ చేయండి:https://epaper.vaartha.com/