పార్లమెంటు ఉభయసభలు నిరవధిక వాయిదా

Parliament of India
Parliament of India

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. లోక్ సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. అలాగే, రాజ్యసభను కూడా నిరవధిక వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తెలిపారు. అయితే ఈ సమావేశాల్లో వివాదాస్పదమైన పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎస్పీజీ సవరణ బిల్లులకు ఉభయసభుల ఆమోదం తెలిపాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/