రెండో వికెట్‌ కోల్పోయిన పాక్‌

Mohammad Hafeez
Mohammad Hafeez

లార్డ్స్‌: ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లా, పాక్‌ మధ్యన జరుగుతున్న పోరులో పాక్‌ ఇప్పటివరకు నిలకడగా ఆడింది. బాబర్‌ అజామ్‌(96) సెంచరీ దగ్గరగా వచ్చి ఔటయ్యాడు. సైఫుద్దీన్‌ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లూ అయ్యి పెవిలియన్‌ దారి పట్టాడు. ఇమామ్‌-ఉల్‌-హక్‌ ఇంకా 21పరుగులు చేస్తే సెంచరీ చేస్తాడు. 36 ఓవర్లకు పాక్‌ రెండు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఇమామ్‌-ఉల్‌-హక్‌(79), మహ్మద్‌ అఫీజ్‌(9)లు ఉన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/