నిర్వహణ ఖర్చులు భరించలేక పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయం

కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పాక్ స్టేడియంలో రాత పరీక్ష

ఇస్లామాబాద్ : ఉద్యోగ నియామకాలకు నిర్వహించే రాత పరీక్ష ఎంత పకడ్బందీగా జరుగుతుందో తెలిసిందే.. పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందే తనిఖీలు, హాలులో ఒకరికి ఇద్దరు చొప్పున ఇన్విజిలేటర్లు.. ఇలా కాపీయింగ్ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, పాకిస్థాన్ లో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామక పరీక్షను అధికారులు భిన్నంగా నిర్వహించారు. రాత పరీక్ష కోసం వచ్చిన అభ్యర్థులను అందరినీ స్టేడియానికి తరలించి, అందులోనే పరీక్ష నిర్వహించారు.

ఉద్యోగ నియామకాలకు నిర్వహించే రాత పరీక్ష ఎంత పకడ్బందీగా జరుగుతుందో తెలిసిందే.. పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందే తనిఖీలు, హాలులో ఒకరికి ఇద్దరు చొప్పున ఇన్విజిలేటర్లు.. ఇలా కాపీయింగ్ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, పాకిస్థాన్ లో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామక పరీక్షను అధికారులు భిన్నంగా నిర్వహించారు. రాత పరీక్ష కోసం వచ్చిన అభ్యర్థులను అందరినీ స్టేడియానికి తరలించి, అందులోనే పరీక్ష నిర్వహించారు.