మీసేవ కేంద్రానికి లక్ష జరిమాన

Mee Seva
Mee Sevaఒంగోలు :  ఒంగోలు జాయింట్ కలెక్టర్ ఆదేశం ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా అధిక రేట్లు వసూలు చేసినందుకు ఈ జరిమాన విధించారు. 9 మంది మీ సేవ నిర్వాహకులకు, ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అపరాధ రుసుం విధించి 15 రోజులలో ఆ సొమ్ము చెల్లించాలని ఆదేశించారు. సొమ్ము కట్టకపోతే ఆ కేంద్రాలను మూసివేస్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/