కరోనా విరుగుడుకు ఆయింట్మెంట్

వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పురోగతి

Washington University School of Medicine
Washington University School of Medicine

కరోనా వైరస్‌కు విరుగుడు వ్యాక్సిన్  అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్త‌ృత పరిశోధనలు జరుగుతున్నాయి. 

వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ విషయంలో మంచి పురోగతి సాధించారు. 

కరోనా విరుగుడుకు ఒక అయింట్ మెంట్ అభివృద్ధి చేశారు. 

ఎలుకలపై జరిపిన పరీక్షల్లో ఇది  విజయవంతంగా పనిచేసినట్టు శాస్త్రవేత్తల్లో ఒకరైన ప్రొఫసర్ మైఖేల్ డైమండ్ తెలిపారు.   

ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్‌ను ఇది సమర్థంగా నియంత్రించినట్టు వివరించారు.

తాతాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/