మరో అధికారిపై పెట్రోల్‌తో దాడికి యత్నం

Breaking news
Breaking news

శ్రీకాకుళం: నర్సన్నపేట(మం) దూకులపాడులో పెట్రోల్‌ పోసుకొని రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. రైతు భరోసా సభలో పెట్రోల్‌ పోసుకున్న రైతు జగన్మోహన్‌ రావు.. పంచాయితీ కార్యదర్శి కారణంగానే తనకు రైతు భరోసా డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పంచాయితీ కార్యదర్శిని చంపుతానని అధికారులపై జగన్మోహన్‌ రావు పెట్రోల్‌ జల్లగా.. అక్కడి పోలీసులు ఆ రైతును అదుపులొకి తీసుకున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/