కేబీఆర్ పార్కులో మహిళపై అసభ్య ప్రవర్తన

పోలీసు స్టేషన్ లో బాధితురాలి ఫిర్యాదు

KBR Park
KBR Park

Hyderabad: బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ లో మహిళపై ఆగంతకుడు లైంగిక దాడికి య‌త్నించాడు. ఆదివారం వాక్ వేలో నడుస్తున్న సమయంలో సదరు మహిళను వెంబడించి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఆ మహిళ కేకలు వేయడంతో భర్త అక్కడకు వచ్చాడు. ఈలోగా దుండగుడు పారిపోయాడు. ఈ ఘటనపై ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/