పాఠశాలకు ఎన్నారై వాటర్ ఫ్రిజ్ వితరణ

Vinukonda (Guntur District _AP): అమెరికాలో స్థిరపడిన శావల్యాపురం మండలం కొత్తలూరు చెందిన ఎన్నారై అబ్బూరి.శ్రీనివాసరావు ,వాషింగ్టన్ తెలుగు సమితి సభ్యులు ఆధ్వర్యంలో జన్మభూమి మీద మమకారంతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు .
అందులో భాగంగా హనుమన్ నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో పిల్లలు కు మంచినీటి కూలింగ్ ఫ్రిజ్ అందించగా వారి తరుపున ఫ్రిజ్ ను పెమ్మసాని రామకృష్ణ తిప్పిశేట్టి వేంకటేశ్వర్లు బహూకరించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు
తాజా వార్త ఇ-పేపర్ కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com