రేణుకా చౌదరికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

Renuka Chowdhury
Renuka Chowdhury

ఖమ్మం: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రేణుకాచౌదరికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. తన భర్తకు ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పిస్తానంటూ రేణుక మోసగించారని కళావతి అనే మహిళ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణలో భాగంగా న్యాయస్థానం రేణుకకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను తీసుకోకపోవడం, విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్‌ జారీ చేసింది. కాగాఖమ్మం జిల్లా రెండో అదనపు ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు వారెంట్‌ను జారీ చేసింది.


తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/