నరేంద్రపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

ధూళిపాళ్ల సతీమణికి ఏసిబి లిఖితపూర్వక సమాచారం

Dhulipalla Narendra kumar
Dhulipalla Narendra kumar

Ponnur: సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై అవినీతి నిరోధక శాఖ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసింది. ధూళిపాళ్ల పై 408,409,418,420,465,471,120బి రెడ్ విత్ 34 సెక్షన్ ల క్రింద కేసులు నమోదు చేశారు. సంగం డెయిరీలో జరిగిన అవకతవకలు కు సంబంధించి కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు ధూళిపాళ్ల సతీమణి కి ఏసిబి అధికారులు లిఖితపూర్వక సమాచారం అందజేశారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/