జగన్ అలాంటి మొనగాడు .. పేర్ని నాని

ఓట్లు వేయమని గడప గడపలో అడిగేవాడు నాయకుడు కాదు

Perni Nani
Perni Nani

అమరావతి: సిఎం జగన్‌కు సాటిరాగల నాయకుడు మరెవరూ లేరని మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఒక సభ్యుడిగా ఆయన మారిపోయారని చెప్పారు. ఓట్లు వేయమని గడప గడపలోనూ అడగడం ఒకటే కాదని… మీ సంక్షేమ పథకాలు ఇవిగో అని ప్రతి గడప తలుపు తట్టి అందించినవాడే అసలైన నాయకుడని అన్నారు. తమ నాయకుడు జగన్ అలాంటి మొనగాడని చెప్పారు. ఏ పార్టీలో అయినా ఇలాంటి నాయకుడు ఉన్నారా? అని ప్రశ్నించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/