వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేదు.

మూడు నెలలు మారటోరియం విదించిన ఆర్‌బిఐ

shakti kanta das
shakti kanta das

ముంబయి: బ్యాంకు రుణ గ్రహీతలకు ఆర్‌బిఐ ఊరట కలిగించింది. బ్యాంకు నుండి రుణం పొందిన వారు ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రజలకు ఆర్ధికంగా ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకూడదనే ఉద్దేశ్యంతో, దేశంలోని అన్ని రకాల బ్యాంకుల నుంచి పొందిన రుణాల వాయిదాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం విధించింది.దీనిపై ఆయా బ్యాంకులు తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తాయని ఆర్‌బిఐ పేర్కోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/